బిగ్ బాస్ 6 : సెకండ్ వీక్ కెప్టెన్ అతనే..!

బిగ్ బాస్ సీజన్ 6 సెకండ్ వీక్ కెప్టెన్ ఎవరన్నది తెలిసిపోయింది.

ఈసారి బిగ్ బాస్ ని స్టార్ మా ఎపిసోడ్ గా మాత్రమే కాకుండా ఓటీటీలో లైవ్ ఇస్తున్న విషయం తెలిసిదే.

అందుకే ఓటీటీలో ఆల్రెడీ షోని చూసి లీక్ చేసేస్తున్నారు.ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 6 సెకండ్ వీక్ కెప్టెన్ గా ఎవరు నిలిచారు అన్నది తేలిపోయింది.

చంటి, ఇనయా సుల్తానా, రాజ శేఖర్, సూర్య నలుగురు హౌజ్ మెట్స్ కెప్టెన్ పోటీల్లో ఫైనల్స్ కు వెళ్లారు.అయితే వీరిలో హౌజ్ మెట్స్ ఓటింగ్ తో డీజే వాయించడం.

డీజే ఆపిన తర్వాత ఇద్దరు హౌజ్ మెట్స్ కలిసి ఈ నలుగురిలో ఒకరికి ఓట్ వేయడం జరిగింది.అలా ఫైనల్ గా ఎవరికైతే ఎక్కువ ఓటింగ్స్ వస్తాయో వారే ఈ వారం కెప్టెన్ అయినట్టు.

Advertisement

అలా రాజశేఖర్ కి హౌజ్ మెట్స్ ఓట్ వేశారు.హౌజ్ లో ఇప్పుడిప్పుడే అందరితో కలుస్తున్న రాజశేఖర్ కి కెప్టెన్ గా ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అందరు హ్యుమానిటీ మ్యానర్ లో రాజశేఖర్ కి ఓటు వేశారు.

అంతేకాదు ఈవారం అతను నామినేషన్స్ లో కూడా ఉన్నాడు కాబట్టి ఒకవేల ఎలిమినేట్ అయినా కెప్టెన్ అయ్యి హౌజ్ విడిచి వెళ్లినట్టు అవుతుందని హౌజ్ మెట్స్ అంతా అలా చేశారు.మొత్తానికి అనూహ్యంగా రాజ శేఖర్ ఇంటి కెప్టెన్ అయ్యాడు.

ఈ వారం అతను ఎలిమినేట్ అవకుండా నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో కూడా ఉండే అవకాశం లేదు.

జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 
Advertisement

తాజా వార్తలు