బిగ్ బాస్ 5 : షణ్ముఖ్ తో నాగ్.. అరే ఏంట్రా ఇది..!

బిగ్ బాస్ సీజన్ 5లో మొదటివారం ముగిసింది.శనివారం ఎపిసోడ్ ఈ వారం మొత్తం హౌజ్ మేట్స్ చేసిన హంగామాని చూసి నాగ్ వారి మీద ఫైర్ అవుతారని అనుకోగా మొదటి వారం కదా అని హౌజ్ మేట్స్ అందరితో సరదాగా మాట్లాడారు నాగార్జున.

 Biggboss 5 Nagarjuna Boosting To Shanmukh , Biggboss 5, Nagarjuna, Shanmukh, Big-TeluguStop.com

హౌజ్ లో ఉన్న 19 మంది కంటెస్టంట్స్ తో చాలా జోవియల్ గా మాట్లాడిన నాగార్జున ప్రత్యేకంగా షణ్ముఖ్ తో పాత్ర స్పెషల్ గా మాట్లాడాడని అనిపిస్తుంది.షణ్ముఖ్ హిట్ డైలాగ్ అరె ఏంట్రా ఇది డైలాగ్ తోనే.

అరె ఏంట్రీ షణ్ముఖ్ అని నాగ్ అతన్ని పలుకరించాడు.అంతేకాదు కొద్దిగా కనబడరా అంటూ చాలా ఎంకరేజ్ చేసినట్టు అనిపించింది.

నాగ్ మాటలకు షణ్ముఖ్ కూడా చాలా పాజిటివ్ గా తీసుకుని ఇక మీదట దూసుకెళ్తా అని అన్నారు.

ఇక శనివారం ఎపిసోడ్ లో ఆల్రెడీ బిగ్ బాస్ శుక్రవారం పెట్టిన బెస్ట్, వరస్ట్ లానే.

నాగార్జున వచ్చి సెట్ అయిన వారు.సెట్ కాని వారు అంటూ టాస్క్ చేయించాడు.

ఈ టాస్క్ లో ఎక్కువగా సెట్ అవని లిస్ట్ లో ఆర్జే కాజల్ కు ఎక్కువ ఓట్స్ పడ్డాయి.ఇక ఎలిమినేషన్స్ లో భాగంగా ముందు రవిని ఆ తర్వాత హమిదని సేఫ్ చేశారు నాగ్.

సో బిగ్ బాస్ సీజన్ 5 మొదటివారంలో శనివారం ఎపిసోడ్ సూపర్ హిట్ అని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube