బిగ్ బాస్ 5 : 12వ వారం నామినేషన్స్ ఉన్నది ఎవరంటే..!

బిగ్ బాస్ సీజన్ 5లో 12వ వారం నామినేషన్స్ ఎవరన్నది లీక్ అయ్యింది.ప్రతి సోమవారం జరిగే ఈ నామినేషన్స్ ప్రక్రియలో ఇంటి నుండి ఎవరిని బయటకు పంపించాలన్నది హౌజ్ మెట్స్ నిర్ణయించి నామినేట్ చేస్తారు.ఈ క్రమంలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారంగా నామినేషన్స్ ఉంటాయి.11వ వారం అనీ మాస్టర్ ఎలిమినేట్ అవగా ఈ వారం కెప్టెన్ మానస్ తప్ప మిగతా ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారని తెలుస్తుంది.

 Biggboss 5 12th Week Nominated Contestants List,latest News-TeluguStop.com
Telugu Biggboss, Biggboss Sunny, Biggboss Telugu, Biggboss Ups, Kajal Biggboss,

హౌజ్ లో ఉన్న ఎనిమిది మందిలో నలుగురు ఒక గ్రూప్ ఇంకో నలుగురు మరో గ్రూప్ అన్నట్టుగా పరిస్థితి కబడుతుంది.ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 5 12వ వారం నామినేషన్స్ లో రవి, సన్నీ, షణ్ముఖ్, శ్రీరాం చంద్ర, ప్రియాంక, సిరి, కాజల్ నామినేట్ అయినట్టు తెలుస్తుంది.అయితే వీరిలో ఈ వారం హౌజ్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి.నామినేషన్స్ ప్రక్రియలో శ్రీరాం చంద్ర వర్సెస్ కాజల్, శ్రీరాం చంద్ర వర్సెస్ సన్నీ గొడవ జరిగినట్టు తెలుస్తుంది.

ఓ పక్క ఇప్పటికే బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ ఎవరన్నది ఆడియెన్స్ డిసైడ్ చేస్తున్నారు. టైటిల్ పోరులో ముఖ్యంగా ఇద్దరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి.అది కూడా సన్నీ వర్సెస్ షణ్ముఖ్ అని చెప్పుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube