బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కి( Pallavi Prashanth ) 14 రోజుల రిమాండ్.అతనితో పాటు అతని సోదరుడు మహావీర్ కు( Mahaveer ) సైతం రిమాండ్.
ప్రశాంత్ సొంతూరు అయిన గజ్వేల్ లో( Gajwel ) ఇంటి వద్ద అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.
న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టగా 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి.
చంచల్ గూడ జైలుకు( Chanchalguda Jail ) పల్లవి ప్రశాంత్ అతని సోదరుడు.