బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కి 14 రోజుల రిమాండ్

బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కి( Pallavi Prashanth ) 14 రోజుల రిమాండ్.

అతనితో పాటు అతని సోదరుడు మహావీర్ కు( Mahaveer ) సైతం రిమాండ్.

ప్రశాంత్ సొంతూరు అయిన గజ్వేల్ లో( Gajwel ) ఇంటి వద్ద అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.

న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టగా 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి.చంచల్ గూడ జైలుకు( Chanchalguda Jail ) పల్లవి ప్రశాంత్ అతని సోదరుడు.