బాబోయ్ ఇదేం ఛండాలం.. ఒకరు తిన్నదే మరొకరు.. ఛీఛీ!

బిగ్ బాస్ సీజన్ 6 లో ప్రస్తుతం బ్యాటరీ రీఛార్జ్ అనే టాస్క్ నడుస్తోంది.ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు సర్ప్రైజ్ లు అందిస్తూనే వారి నుంచి కూడా హౌస్ మేట్స్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు బిగ్ బాస్.

 Bigg Boss Telugu 6 Inaya And Surya Share Lallipop , Bigg Boss Season 6, Inaya, S-TeluguStop.com

ఇందులో భాగంగానే ఇప్పటికే శ్రీహాన్‌, శ్రీసత్య, సుదీప, బాలాదిత్య, ఇనయ, అర్జున్‌, ఆది రెడ్డి, గీతూలకు సర్‌ప్రైజ్‌లు అందాయి.వారు ఎంచుకున్న ఆప్షన్‌ను బట్టి ఇంటిసభ్యులతో ఆడియో కాల్‌, వీడియో కాల్‌, ఫొటో ఫ్రేమ్‌, ఫుడ్‌ అందుకున్నారు.

మిగిలిన హౌస్‌మేట్స్‌ నేడు వారి ఫ్యామిలీతో మాట్లాడారు.

ఇది ఇలా ఉంటే మరొకవైపు ఇనయ, సూర్య లు ఒకరికొకరు ఫెవికాల్‌లా అతుక్కుపోయారు.

వీరిద్దరి చేష్టలు హౌస్ లో రోజురోజుకి శృతి మించి పోతున్నాయి.ఇప్పటిదాకా ఒకరి కొకరు గోరుముద్దలు పెట్టుకుంటూ పోయిన ఈ జంట ఈసారి మరింత రెచ్చిపోయి ప్రవర్తించింది.

ఇద్దరు పొద్దుపొద్దున్నే ఒకరి లాలీపాప్‌ ను మరొకరు చప్పరించారు.అంతేకాకుండా ఇనయ లాలీపాప్‌ తింటూ దాన్ని సూర్యతో షేర్‌ చేసుకోగా అతడు కూడా వద్దనుకుండా దాన్ని నోట్లో పెట్టుకోవడం గమనార్హం.

అలా వారిద్దరూ ఒకటి తిన్న లాలీపాప్ ను మరొకరు తిన్నారు.

అది చూసిన నెటిజన్స్ ఒకరు తిన్న లాలి పాప్ మరొకరు తినడం ఏంటి చండాలం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరొకవైపు హౌస్ లో ఆ బాలాదిత్యా సిగరెట్లు మానేస్తాను అని చెప్పి సిగరెట్లు లేక అల్లాడిపోయాడు.ఒక్కసారి సిగరెట్లు ఇవ్వండి బిగ్ బాస్ పొద్దున కల్లా తిరిగి పంపించేస్తాను అంటూ కెమెరాల దగ్గరికి వెళ్లి బ్రతిమలాడాడు.

అని బిగ్ బాస్ మాత్రం కనికరించలేదు.ఆ తర్వాత ఆదిరెడ్డి కెప్టెన్ రేవంత్ మధ్య ఫుడ్ విషయంలో గొడవ జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube