ఎన్నికల సమయంలో కాంగ్రెస్‎కు భారీ ఉపశమనం..!

ఎన్నికల సమయంలో కాంగ్రెస్( Congress ) పార్టీకి భారీ ఊరట లభించింది.కాంగ్రెస్ ఇన్‎కమ్‎ట్యాక్స్ కేసుపై భారత అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.

 Big Relief For Congress During The Elections ,  Elections,  Congress,  Supreme C-TeluguStop.com

ఈ మేరకు పన్ను బకాయిల వసూలు కోసం కాంగ్రెస్ పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్రం సుప్రీంకోర్టుకు( Supreme Court ) తెలిపింది.ఈ క్రమంలోనే పన్ను బకాయిల వసూలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.కాంగ్రెస్ రూ.3,500 కోట్లు చెల్లించాలన్న ఐటీ శాఖ ఎన్నికల సమయంలో బకాయిల వసూలుకు ప్రయత్నాలు చేయబోమని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది.ఎన్నికల సమయంలో ఏ పార్టీకి ఇబ్బందులు కలిగించాలని అనుకోవడం లేదని పేర్కొంది.అనంతరం తదుపరి విచారణను జూన్ నెలకు వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కోరింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube