ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిబిఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్న : భట్టి విక్రమార్క

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిబిఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్న

 Bhatti Vikramarka Reaction On High Court Poaching Case,bhatti Vikramarka,high Co-TeluguStop.com

అన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎంపి, ఎమ్మెల్యేల కొనుగోళ్లపై దేశవ్యాప్తంగా సిబిఐ విచారణ జరపాలి

ఎవరు దేనికి అమ్ముడుపోతున్నారన్నది ప్రజలందరికీ తెలుస్తుంది

గతంలో ఈ వ్యవహారంపై సీఎల్పీ పక్షాన పోలీస్ స్టేషన్లలో పిటిషన్ ఇచ్చాము

టర్కీలో వచ్చిన భూకంపం పై పక్కనున్న దేశాలు వెంటనే స్పందించాలివైద్య బృందాలు, ఔషధాలు పంపించి సహాయక చర్యలు చేపట్టాలి.

సాటి దేశస్తులను ఆదుకొని మానవత్వాన్ని చాటుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube