వచ్చే యడాది మే 17 కి పూర్తి స్థాయిలో వంశధర నీరు అందిస్తాం.టీడీపీ వాడు వచ్చి ప్రజలు డబ్బు దోచుకున్నాడు.
ధరలు అన్ని దేశాల్లో పెరిగాయి.తగాదాలు లేకుండా ఉండేలా భూ సర్వే చేస్తున్నాము.
చంద్రబాబు అధికారంలోకి రాడానికి ఎదో ఒకటి చేస్తుంటాడు.ప్రజలు మధ్యలో పాలనకు జీవితం వేరు సినిమా యాక్షన్ వేరు….
ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారదిగా ఉన్న వాలంటీర్లు , సన్నిహిత సంబందాలను ఉపయోగించి ఏమంచి జరుగుతుందో తెలియజెప్పాలి.ఏది మంచి ప్రభుత్వం అని చెప్పే హక్కు వలంటర్ ఉంది… చంద్రబాబు వస్తే మొదట తుపాకీ పేల్చేది వలంటర్ లపైనే…… చంద్రబాబు కన్నా ముందే మనం తుపాకీ పేల్చాలి….