ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిబిఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్న : భట్టి విక్రమార్క
TeluguStop.com
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిబిఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్న
అన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎంపి, ఎమ్మెల్యేల కొనుగోళ్లపై దేశవ్యాప్తంగా సిబిఐ విచారణ జరపాలి
ఎవరు దేనికి అమ్ముడుపోతున్నారన్నది ప్రజలందరికీ తెలుస్తుంది
గతంలో ఈ వ్యవహారంపై సీఎల్పీ పక్షాన పోలీస్ స్టేషన్లలో పిటిషన్ ఇచ్చాము
టర్కీలో వచ్చిన భూకంపం పై పక్కనున్న దేశాలు వెంటనే స్పందించాలి
వైద్య బృందాలు, ఔషధాలు పంపించి సహాయక చర్యలు చేపట్టాలి.
సాటి దేశస్తులను ఆదుకొని మానవత్వాన్ని చాటుకోవాలి.
మహేష్ బాబు సినిమాలో రాజమౌళి కొత్త స్టైల్ లో విలనిజాన్ని పండిస్తున్నాడా..?