Bear : కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎలుగుబంటి కలకలం

కరీంనగర్ జిల్లా( Karimnagar ) మానకొండూరులో ఎలుగుబంటి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.స్థానికంగా ఉన్న చెట్టుపైకి ఎక్కిన ఎలుగుబండి( Bear ) సుమారు ఏడు గంటలుగా చెట్టుపైనే కూర్చుని ఉంది.

 Bear Commotion In Manakondur Of Karimnagar District-TeluguStop.com

దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు.

తరువాత అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.అయితే ఇవాళ ఉదయం మానకొండూరులోని హనుమాన్ ఆలయం( Hanuman Temple ) సమీపంలోని ఓ ఇంటిలోకి ఎలుగుబండి ప్రవేశించింది.అక్కడ కొన్ని కుక్కలు తరమడంతో చెట్టు ఎక్కిందని తెలుస్తోంది.వరంగల్ నుంచి రానున్న రెస్క్యూ టీమ్ ఎలుగును బంధించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube