MLC Kavitha : సీఎం రేవంత్ పై కేసు నమోదు చేయాలి..: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy )పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 A Case Should Be Registered Against Cm Revanth Mlc Kavitha-TeluguStop.com

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) పై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.ఒకవేళ పోలీసులు రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన.రాచరిక వ్యవస్థను తలపిస్తోందని ఆమె ఆరోపించారు.అలాగే బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్( Balka Suman ) పై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని కవిత వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube