అభిమానులకు బాలయ్య సంక్రాంతి బొనాంజా..!

Balayya Sankranti Bonanza For Fans..!

హీరో బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతి బొనాంజా అందించనున్నారు.హీరో బాలయ్య నటించిన చిత్రం వీరసింహా రెడ్డి జనవరి 12న రిలీజ్ కానుంది.

 Balayya Sankranti Bonanza For Fans..!-TeluguStop.com

ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.గాడ్ ఆఫ్ మాసెస్ రాకతో సంక్రాంతి మరింత మాస్ గా ఉంటుందంటూ అనౌన్స్ మెంట్ ఇచ్చింది.

కాగా ఈ చిత్రంలో బాలయ్య, శృతిహాసన్ జంటగా నటించగా దర్శకుడిగా మలినేని గోపిచంద్ ఉన్నారు.అయితే గోపిచంద్ తో డైరెక్షన్ లో బాలయ్య తొలి సినిమా వీరసింహా రెడ్డి కావడం విశేషం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube