ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులలో బాలయ్య బాబు ( Nandamuri Balakrishna )ఒకరు.ఈయన చేసిన చాలా సినిమాలు చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.
అయితే ప్రస్తుతం బాలయ్య బాబు వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక అందులో భాగంగానే నెక్ట్స్ బాబి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలో బాలయ్య బాబు కొత్త అవతారంలో కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఆ క్యారెక్టర్ బాలయ్య బాబు ఇంతవరకు చేయలేదు అని ఆ సినిమా యూనిట్ చెప్తుంది.

ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు వరుసగా డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ మంచి గుర్తింపుని సంపాదించు కుంటున్నాడు ఇక బాలయ్య బాబు, బాబీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మంచి రికార్డులను బ్రేక్ చేస్తుందని అనడం లో ఎంత మాత్రం సందేహం లేదు ఇప్పటికే బాలయ్య బాబు, బాబీ ( Bobby )కాంబినేషన్ లో షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది.దానికోసం బాలయ్య బాబు నీట్ గా షేవ్ చేసుకుని ఒక కొత్త అవతారం లోకి అడుగు పెట్టబోతున్నట్టు గా తెలుస్తుంది.

ఇక ఇంతకు ముందు బాబీ డైరెక్షన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా ( Waltair Veerayya )కూడా మంచి విజయాన్ని సాధించింది.ఇక అందులో భాగంగానే బాబీ, బాలయ్య బాబు కి కూడా ఒక మంచి హిట్ సినిమా ఇస్తాడేమో చూడాలి నిజానికి బాబీ సినిమాల్లో క్యారెక్టర్స్ కి ఒక సపరేట్ కామెడీ టచ్ అనేది ఉంటుంది అందుకే ఆయన సినిమాల్లో క్యారెక్టర్స్ అంత బాగా ఎలివెట్ అవుతాయి.నిజానికి బాబీ లాంటి ఒక డైరెక్టర్ చేస్తున్న అన్ని సినిమాలు కమర్షియల్ గా చాలా బాగా వర్కౌట్ అవుతాయి అని అనడం లో ఎంత మాత్రం సందేహం లేదు…ఇక అందులో భాగంగానే ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించే లాగానే కనిపిస్తుంది చూడాలి మరి ఈ సినిమా ఎంతపెద్ద సక్సెస్ ని సాధిస్తుందో…
.







