అరుణ్ సాగర్ గారి మరణం చాలా బాధాకరం, తీరని లోటు.ఈ మధ్యనే ఆయన్ను కలిశాను.
టీవీ ఛానెల్ ఎడిటర్ గా ఆయన అందించిన సేవలు మరువలేనివి.అలాగే మంచి రచయిత కూడా.
మాగ్జిమమ్ రిస్క్, మేలుకొలుపు ఇలాంటి బుక్స్ ను రచించారు.ఆయన రచించిన మేలుకొలుపు నాకు బాగా ఇష్టం.
ఆనారోగ్యంతో ఆయన ఉన్నట్టుండి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం బాధను కలిగిస్తుంది.ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.