రాయలసీమ క్వారిలో బాహుబలికి ఏం పని..!

బాహుబలి మొదటి పార్ట్ తో సంచలనం సృష్టించిన రాజమౌలి వాటిని కొనసాగించేందుకు పార్ట్ 2 అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నాడు.ఇప్పటికే క్లైమాక్స్ షూట్ కంప్లీట్ చేసుకున్న బాహుబలి 2 షూటింగ్ ప్రస్తుతం రాయలసీమలోని క్వారిల్లో జరుపుకుంటుంది.

 Bahubali-2 On Location Pics Leaked At Rayalaseema Quarry-TeluguStop.com

అక్కడ ఏ పార్ట్ షూట్ చేస్తున్నారో తెలియదు కాని ఆ షూట్ కు సంబందించిన పిక్స్ కొన్ని లీక్ అయ్యాయి.అయితే అందులో ఎవరెవరు నటిస్తున్నారు అన్నది కూడా అంత క్లారిటీ లేదు.

క్లైమాక్స్ షూటింగ్ స్టార్టింగ్ లో మొదటి రెండు రోజులు తన ట్విట్టర్లో పిక్స్ పెట్టి అలరించిన రాజమౌళి ఇప్పుడు ప్రమోషన్స్ పక్కన పెట్టి పూర్తిగా షూటింగ్ మీదే దృష్టి పెట్టాడు.ప్రస్తుతం చేస్తున్న టాకీ పార్ట్ మరో నెల రోజుల్లో పూర్తవుతుందట సో ఇక ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడమే.ఓ పక్క ప్రొడక్షన్ కానిచ్చేస్తూనే ఇక ప్రమోషన్స్ భారీ రేంజ్లో ప్లాన్ చేస్తున్నరట.2107 ఏప్రిల్ 28 రిలీజ్ ఫిక్స్ చేసుకున్న బాహుబలి-2 ఇంకెన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube