తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన "బాహుబలి" చిత్రంలో మనోహరి సాంగ్ సినీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
కాగా ఈ పాటలో ఆడి పాడి అలరించిన ముగ్గురు ముద్దుగుమ్మలు నోరాహ్ ఫతేహి, గబారేలా బెర్టంటే మరియు స్కర్లెట్ మెల్లిష్ విల్సన్ లు తమ అందాల ఆరబోతతో ఎన్టగానో అలరించారు.
అయితే ఈ పాటలో ఆడి పాడిన స్కర్లెట్ మెల్లిష్ విల్సన్ కి ఇంతకు ముందే మోడలింగ్ రంగంలో పని చేసిన అనుభవం ఉండడంతో అందాల ఆరబోత కి ఏమాత్రం వెనకాడలేదు.కాగా తెలుగులో ఇంతకు ముందే ఈ అమ్మడు ఎవడు, కల్కి, ఖాకీ తదితర చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించి తన అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో హీట్ పెంచేసింది.
అయితే ఈ మధ్య కాలంలో స్కర్లెట్ మెల్లిష్ విల్సన్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ రోజురోజుకీ తన ఫాలోవర్స్ సంఖ్య పెంచుకుంటుంది.
కాగా ఇటీవల స్కర్లెట్ మెల్లిష్ విల్సన్ కొంతమేర బికినీ మరియు సెమి న్యూడ్ ఫోటోలను షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ మధ్యకాలంలో స్కర్లెట్ మెల్లిష్ విల్సన్ సినిమా అవకాశాల కోసం గ్లామర్ డోస్ మరింత పెంచినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 3 లక్షల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో "డ్రైవర్ రాముడు" అనే చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది.కాగా ఈ చిత్రంలో షకలక శంకర్ హీరోగా నటిస్తున్నాడు.అలాగే బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నటిస్తోంది.
ఇటీవలే స్కర్లెట్ మెల్లిష్ విల్సన్ ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లో కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.అయితే ఈ వెబ్ సిరీస్ లో స్కర్లెట్ మెల్లిష్ విల్సన్ మరింత హాట్ గా కనిపించబోతుందట.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy