నైజాం : 7.10 కోట్లు
వైజాగ్: 2.70 కోట్లు
ఈస్ట్ : 1.67 కోట్లు
వెస్ట్ : 1.49 కోట్లు
కృష్ణ : 1.56 కోట్లు
గుంటూరు : 1.84 కోట్లు
నెల్లూరు : 0.77 కోట్లు
సీడెడ్ : 2.93 కోట్లు
కర్ణాటక : 2.32 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 0.50 కోట్లు
అమెరికా : 1.60 కోట్లు
మిగితా : 0.60 కోట్లు
మొత్తం : 25.08 కోట్లు
* చుట్టాలబ్బాయి, ఆటాడుకుందాం రా .రెండూ భారి ఫ్లాపులుగా నిలవడంతో బాబు బంగారం చిత్రానికి ఎలాంటి హాని జరగలేదు.
* ఫుల్ రన్ లో అయితే కొద్దిపాటి నష్టాలు మూటగట్టుకోవచ్చు, లేదంటే కొద్దిపాటి లాభాలతో బయటపడవచ్చు.