మాజీ మంత్రి ఘంటాపై అయ్యన్న పరోక్ష వ్యాఖ్యలు.అయ్యన్నపాత్రుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు.
మేం ఎవ్వరికీ వ్యతిరేకులం కాదు.పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కుని.
ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ వస్తున్నారు.పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి అండగా ఉండాలనే మేం కోరుకుంటున్నాం.
అలా అండగా ఉండని వారిని చూస్తేనే మాకు బాధేస్తుంది.మాకు అందరూ కావాలి.
పార్టీ కష్టకాలంలో దూరంగా ఉన్నవాళ్లు కూడా బాగుండాలనే కోరుకుంటాం.టీడీపీకి మొదట్నుంచి బడుగులే అండగా ఉన్నారు.
టీడీపీ బీసీలకే పెద్ద పీట వేసింది.పార్టీ అధికారంలో ఉన్నా.
లేకున్నా బీసీలు టీడీపీకి అండగానే ఉన్నారు.సాఫ్ట్ వేర్ కంపెనీ.
హార్డ్ వేర్ కంపెనీలే కాదు.అండర్ వేర్ కంపెనీలు కూడా పోతున్నాయి.
జాకీ అండర్ వేర్ కంపెనీని కేటీఆర్ పట్టుకుపోయారు.
రాజధాని లేని దిక్కుమాలిన రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది.భారతీ సిమెంట్స్ ధర మిగిలిన వాటికంటే రూ.20 ఎక్కువ.సీఎం జగన్ ముద్దుల భార్య కంపెనీ అనేనా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.త్వరలో టీడీపీ బీసీ నేతల సమావేశం.మూడు ప్రాంతాల్లో బీసీ సదస్సులు పెడతాం.బ్రాందీ షాపులను 25 ఏళ్ల తనఖా పెట్టి.రూ.8700 కోట్లు అప్పు తెస్తారా.?బ్రాందీ షాపులను తనఖా పెట్టిన దౌర్బాగ్యుడని తెలియక ప్రజలు ఓటేశారు.దావోస్ సదస్సుకు అందరికీ ఒకే ఆహ్వానిస్తారని మంత్రి అమర్నాధ్ కు తెలీదా.?పక్క రాష్ట్రం ఐటీ మంత్రి ఏం చేస్తున్నారో చూసి నేర్చుకో అమర్నాధ్.మాలాంటి వారిని తిట్టడానికే అమర్నాధుకు మంత్రి పదవి ఇచ్చారు
.