విజయం కొనసాగుతుందా.. నెక్స్ట్ వీక్ మూవీల పరిస్థితి ఏంటి?

2022 ఏడాది వచ్చి అప్పుడే ఏడు నెలలు అవుతుంది.సగానికి పైగానే అయిపోయిన కూడా చెప్పుకోదగ్గ సూపర్ హిట్ సినిమాలను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు.

 August 2022 Movie Releases Details, Nikhil Siddharth, Karthikeya 2, Nithiin, Tol-TeluguStop.com

గత రెండేళ్లుగా కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ కుదేలైంది.అయితే ఈ కొత్త ఏడాదిలో టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుంది అనుకునే లోపే మళ్ళీ ప్లాప్స్ ఎదురవుతున్నాయి.

గత జులై లో విడుదల అయినా అన్ని సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.ఇక ఆగష్టు కోసం సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు.ఇక ఆగష్టు మొదటి వారంలో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి.దుల్కర్ సల్మాన్ సీతా రామం, నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార.

ఈ రెండు కూడా మంచి టాక్ సొంతం చేసుకున్నాయి.దీంతో ఆగష్టులో మన టాలీవుడ్ మంచి శుభారంభంతో స్టార్ట్ అయ్యింది.

ఇక రెండవ వారం కూడా ఇదే కొనసాగుతుందో లేదో అని చర్చ స్టార్ట్ అయ్యింది.

నిన్న రిలీజ్ అయినా ఈ రెండు సినిమాల హడావిడి ఈ వారం అంతా అయితే ఉంటుంది.

ఆ తర్వాత నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.నెక్స్ట్ వారంలో కూడా వరుస సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి.నెక్స్ట్ వారం రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

Telugu August Releases, Karthikeya, Nithiin, Tollywood-Movie

యంగ్ హీరోల్లో ఒకరైన నితిన్ హీరోగా డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా ఆగష్టు 12న రిలీజ్ కాబోతుంది.దీంతో పాటు ఆగష్టు 13న నిఖిల్ సిద్దార్థ్ నటించిన కార్తికేయ 2 రిలీజ్ కాబోతుంది.

చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పలు వాయిదాలు తర్వాత రిలీజ్ కాబోతుంది.మరి ఈ రెండు సినిమాలు కూడా విజయ పరంపర కొనసాగిస్తుందా.లేదంటే ఎదురు దెబ్బలు తింటుందా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube