సిరిసిల్ల 17వ బెటాలియన్ లో వస్తువుల వేలం:బెటాలియన్ కమాండెంట్ ఎస్ . శ్రీనివాస రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ లోని పాత పరుపులు,ఇనుప మంచాలు, వుడ్ సామానులు, ప్లాస్టిక్ సామానులను ,టేబుల్స్, కుర్చీలను తేదీ :27-08-2024 రోజున ఉదయం 10:30am కి బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ లో వేలం వేయనున్నట్లు బెటాలియన్ కమాండెంట్ ఎస్ .

శ్రీనివాస రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వేలం పాటలో పాల్గొనే వారు ఇతరత్రా సమాచారం కోసం 8712657570 ఫోన్ నంబరును సంప్రదించండి.

పచ్చని అడవిలో రంపం కోత పై స్పందించిన ఫారెస్ట్ అధికారులు.

Latest Rajanna Sircilla News