ఇబ్రహీంపట్నం టీఆరెస్ ఎమ్మెల్యే పై గుడ్ల దాడి.క్యాంప్ ఆఫీస్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా అంబెడ్కర్ చౌరస్తా వద్ద అడుక్కున కాంగ్రెస్ నాయకులు.
టీఆరెస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి సమయంలో కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టిన టీఆరెస్ కార్యకర్తలు.
తమ పై దాడి చేసిన వారి పై ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటూ ఎమ్మెల్యే ను నిలదీసిన NSUI.
NSUI నాయకులను అడ్డుకొని చిత్తగొట్టిన టీఆరెస్ నాయకులు.సాగర్ హై వే పై పరిస్థితి ఉద్రిక్తం.