బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యా యత్నం?

సిద్దిపేట జిల్లా: అక్టోబర్ 30 దుబ్బాక బీఆర్ఎస్ అభ్య‌ర్థి కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డిపై సోమవారం మధ్యాహ్నం హ‌త్యాయ‌త్నం జ‌రిగింది.ఎన్నిక ప్ర‌చారంలో పాల్గొన్న ప్ర‌భాక‌ర్ రెడ్డిపై ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి క‌త్తితో దాడి చేసినట్లు తెలిసింది.

 Attack On Dubbaka Brs Candidate Kotha Prabhakar Reddy, Dubbaka ,brs ,kotha Prab-TeluguStop.com

దీంతో ప్ర‌భాక‌ర్ రెడ్డికి తీవ్ర గాయాల‌య్యాయి.తీవ్ర ర‌క్త‌ప్ర‌సావంతో బాధ‌ప‌డుతున్న ప్ర‌భాక‌ర్ రెడ్డిని చికిత్స నిమిత్తం గ‌జ్వేల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.ఈ ఘ‌ట‌న దౌల్లాబాద్ మండ‌లం సూరంప‌ల్లిలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం చోటు చేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube