పక్కా ప్రణాళికతో సీఎం జగన్ పై దాడి..: సజ్జల

ఏపీలో 13 ఎల్ఈడీ ప్రచార రథాలను వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి( YCP Leader Sajjala Ramakrishna Reddy ) ప్రారంభించారు.రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఎల్ఈడీ ప్రచార రథాలు తిరగనున్నాయి.

 Attack On Cm Jagan With A Well-planned Plan..: Sajjala,cm Ys Jagan,sajjala Ramak-TeluguStop.com

ఎన్ఆర్ఐలు( NRI ) స్వచ్ఛందంగా పార్టీ కోసం పని చేయడం సంతోషకరంగా ఉందని సజ్జల తెలిపారు.ఏపీలో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

పక్కా ప్రణాళికతో సీఎం జగన్ పై దాడి( Attack on CM Jagan ) జరిగిందని తెలిపారు.ఇది ఆకతాయిల చర్య కాదన్న సజ్జల దాడిపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలు అర్థరహితమని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube