పక్కా ప్రణాళికతో సీఎం జగన్ పై దాడి..: సజ్జల

ఏపీలో 13 ఎల్ఈడీ ప్రచార రథాలను వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి( YCP Leader Sajjala Ramakrishna Reddy ) ప్రారంభించారు.

రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఎల్ఈడీ ప్రచార రథాలు తిరగనున్నాయి.ఎన్ఆర్ఐలు( NRI ) స్వచ్ఛందంగా పార్టీ కోసం పని చేయడం సంతోషకరంగా ఉందని సజ్జల తెలిపారు.

ఏపీలో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.పక్కా ప్రణాళికతో సీఎం జగన్ పై దాడి( Attack On CM Jagan ) జరిగిందని తెలిపారు.

ఇది ఆకతాయిల చర్య కాదన్న సజ్జల దాడిపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలు అర్థరహితమని తెలిపారు.

ఆ సూపర్ హిట్ సినిమా పేరును కొడుకుకు పెట్టిన సందీప్ రెడ్డి… ఏ సినిమానో తెలుసా?