ఉప్పెన సినిమా తరహాలో ఒక యువకుని మర్మాంగం పై రోకలిబండతో దాడి చేసిన ఘటన ఏలూరు జిల్లా చాట్రాయి మండలం నరసింహారావు పాలెం లో జరిగింది.ఇక వివరాల్లోకి వెళితే ఇదే గ్రామానికి చెందిన జాను కూతురు శ్రీకాంత్ అనే యువకుడు ప్రేమించింది.
ఈ విషయం తెలిసిన యువతి తండ్రి యువకుడు నమ్మకంగా తన ఇంటికి పిలిచి ఆ తర్వాత యువకుడి పై దాడి చేశారు.ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ యువకుడు చికిత్స పొందుతున్నాడు.
పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.







