జమ్ముకశ్మీర్ లోని రాజౌరీలో ఉగ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు.ఉగ్రవాదులు చేసిన బ్లాస్ట్ లో ఇద్దరు జవాన్లు మరణించారు.
మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.పేలుడు ఘటనతో రాజౌరీ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

తాజా వార్తలు