వేణుస్వామి భార్య గొప్పదనం ఇదే.. అంతమందిని దత్తత తీసుకొని సేవ చేస్తున్నారా?

ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన వేణుస్వామి(Astrologer Venuswamy ) యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.వేణుస్వామి జాతకాలు చెప్పడం ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో ఆదాయం సంపాదిస్తున్నారు.

 Astrologer Venuswamy Wife Veena Srivani Greatness Details, Venuswamy, Astrologer-TeluguStop.com

సెలబ్రిటీల విషయంలో ఆయన చెప్పింది నిజం కావడంతో ఎక్కువమంది ఆయన జాతకాలను నమ్ముతారు.అయితే ఆయన జాతకాల గురించి విమర్శలు చేసేవాళ్లు సైతం తక్కువ కాదనే సంగతి తెలిసిందే.

వేణుస్వామి భార్య పేరు వీణా శ్రీవాణి( Veena Srivani ) కాగా ఆమె వీణ వాయించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది.వేణుస్వామి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెవ్వు కార్తీక్ తల్లికి క్యాన్సర్( Kevvu Karthik ) వస్తుందని ముందుగానే చెప్పానని ఆయన అన్నారు.

నేను, నా భార్య కెవ్వు కార్తీక్ కు కౌన్సిలింగ్ ఇచ్చామని వేణుస్వామి కామెంట్లు చేశారు.కొన్ని మిరాకిల్స్ జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

Telugu Kevvu Karthik, Veena Srivani, Veenasrivani, Venuswamy-Movie

నాకు బాగా స్ట్రెస్ ఎక్కువని వేణుస్వామి అన్నారు.నేను చెప్పింది అబద్ధమైతే ట్రోల్స్ చేస్తారని వేణుస్వామి అన్నారు.జ్యోతిష్కుడికి వాక్షుద్ధి ఉంటేనే సక్సెస్ కావడం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.మా ఆవిడ గత పదేళ్ల నుంచి అత్యాచారానికి గురైన మహిళలకు సంబంధించిన బాధ్యతలను తీసుకున్నారని మేము వాళ్లను దత్తత తీసుకున్నామని వేణుస్వామి కామెంట్లు చేశారు.

Telugu Kevvu Karthik, Veena Srivani, Veenasrivani, Venuswamy-Movie

అత్యాచారానికి గురైన మహిళలు మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి లైఫ్ నాశనం చేసుకుంటారని ప్రతి నెలా నా భార్య వెళ్లి వాళ్లకు కావాల్సినవి సమకూర్చుతుందని ఆయన తెలిపారు.ఈ ఐడియా నా భార్యదేనని ఆయన పేర్కొన్నారు.నా వంతు సహాయం నేను చేస్తుంటానని వేణుస్వామి వెల్లడించారు.ఛారిటీని నేను నమ్ముతానని ఆయన పేర్కొన్నారు.మాది లవ్ మ్యారేజ్ అని అదుర్స్ అనే సినిమా నా లైఫ్ హిస్టరీ అని ఆయన తెలిపారు.ఆ సినిమాలోని క్యారెక్టర్ నాదేనని ఆయన చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube