ట్విస్ట్ ఇచ్చిన అసాని తుఫాన్ , దిశ మార్చుకున్న తుఫాన్

అసాని సైక్లోన్ గుంటూరు,కృష్ణా, తూర్పు,పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాలకు రెడ్ అలెర్ట్ తీర ప్రాంతాలు ఖాళీ చెయ్యాలని హెచ్చరిక ఈ రాత్రి నుండి రేపు మధ్యాహ్నం వరకూ భారీ నుండి అతి భారీ వర్షాలు 48 నుండి 63 కి.మీ వేగంతో గాలులు కృష్ణా గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు రేపు ఉభయగోదావరి విశాఖ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన ప్రస్తుతం విశాఖ సమీపంలో తీవ్ర తుఫానుగా కొనసాగుతున్న అసాని తీవ్ర సైక్లోన్ (severe cyclone) గా మారిన అసాని అనుకున్నదాని కంటే తీరానికి దగ్గరగా వచ్చిన తుఫాన్ తీరం వెంబడే ఉత్తర దిశగా ప్రయాణించి సముద్రంలోనే ఆగిపోనున్న అసాని 12వ తేదీన సముద్రంలో వాయుగుండం గా బలహీనపడే అవకాశం విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం

 Asani Storm Given A Twist, A Cyclone That Changed Direction-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube