ఉత్తర కోస్తా ఒడిస్సా జిల్లాలకు వర్ష సూచన
తుఫాను దిశ మారే అవకాశాలు
బంగాళాఖాతంలో రసాన్ని తుఫాన్ తీవ్ర రూపం ఉండాల్సింది.తీవ్ర తుఫానుగా మారింది.
విశాఖ కు ఆగ్నేయ దిశగా 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది దీని ప్రభావం ఉత్తర కోస్తా ఒడిస్సా జిల్లాలో ఈ నెల 11వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది.అదే సమయంలో తుఫాను తన దిశను మార్చుకుని ఒడిస్సా.
వెస్ట్ బెంగాల్ వైపు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తుంది.ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అసని తీవ్ర తుఫాను ఈ నెల పదో తేదీ నాటికి ఉత్తర కోస్తా ఒడిస్సా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఆపై దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలో ఒరిస్సా తీరాన్ని దాటే సూచనను ఉత్తర కోస్తా జిల్లాలకు వర్ష సూచన ఈ నెల 9 10 11 తేదీల్లో సముద్రంలో అలజడి సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు రేపటి నుంచి తిరంవెంబడి ఉధృతంగా గాలులు
.






