Ariyana: అవి దొంగతనం చేసిన అరియానా.. నీకు ఈ అలవాటు కూడా ఉందా అంటూ ట్రోల్స్?

మామూలుగా సెలబ్రెటీలు షో చేయడంలో ముందుంటారు.అది ఏ విషయంలోనైనా సరే తము అందరి దృష్టిలో పడాలి అని అనుకుంటారు.

 Ariyana Insta Story Viral In The Carrot Field Netizens Trolling-TeluguStop.com

ఇక సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి ఏ చిన్న పని చేసిన కూడా వాటిని పంచుకొని బాగా హడావుడి చేస్తూ ఉంటారు.అయితే తాజాగా అరియానా ( Ariyana ) కూడా దొంగతనం చేసి ఆ వీడియోను పంచుకుంది.

దీంతో ఆ వీడియో చూసి ఆమెపై బాగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్స్.

అరియానా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈ హాట్ బ్యూటీ.ఓసారి రాంగోపాల్ వర్మతో( Ram gopal varma ) బోల్డ్ ఇంటర్వ్యూ చేయడం వల్ల అప్పటినుంచి అందరి దృష్టిలో పడింది.

అంతేకాకుండా రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకుంది.అప్పటివరకు సరైన ఇండస్ట్రీ పరిచయం లేని ఈ హాట్ బ్యూటీ.

బిగ్ బాస్ హౌస్ లో ఎంతో పరిచయం ఉన్న దానిలా ప్రవర్తించి బాగా రచ్చ రచ్చ చేసింది.

Telugu Ariana, Ariyanacarrot, Ariyana Carrots, Ariyana Glory, Ariyanainsta, Ariy

బోల్డ్ అంటూ నానా హంగామా చేసింది.ఆ తర్వాత మెల్లిమెల్లిగా తనకంటూ కొంత అభిమానాన్ని సంపాదించుకుంది.ఆట తీరుతో ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది.

ఇక హౌస్ నుండి బయటికి వచ్చాక సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారి ప్రతిరోజు బాగా రచ్చ రచ్చ చేయడం మొదలుపెట్టింది.అలా సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ పెంచుకుంది.

ఇక ఈమెకు హౌస్ లో ఉన్నంతకాలం తోటి కంటెస్టెంట్లతో మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పడగా వాళ్లతో ఇప్పటికీ బాగా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంది.

Telugu Ariana, Ariyanacarrot, Ariyana Carrots, Ariyana Glory, Ariyanainsta, Ariy

కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా చేసింది.ఇక వెండితెరపై మాత్రం ఎటువంటి అవకాశాలు అందుకోలేదు.కానీ బుల్లితెరపై మాత్రం బాగానే అవకాశాలు అందుకుంది.

ఇక ప్రస్తుతం బిబి జోడి లో డాన్సర్ గా చేస్తుంది.తన డాన్స్ స్టెప్పులతో బాగా ఆకట్టుకుంటుంది.

గతంలో నాన్ స్టాప్ బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకుంది.ఆ సమయంలో తనకు అషు రెడ్డి తో పరిచయం ఏర్పడగా ప్రస్తుతం వీరిద్దరూ మంచి ఫ్రెండ్షిప్ లో ఉన్నారు.

Telugu Ariana, Ariyanacarrot, Ariyana Carrots, Ariyana Glory, Ariyanainsta, Ariy

ఎప్పుడైతే అషు పరిచయం అయ్యిందో అప్పటినుంచి ఆమెలాగా ఈమె కూడా తయారవుతుంది.ఏకంగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా రచ్చ చేస్తుంది.ఎద నుండి థైస్ వరకు అన్ని అందాలు బయటపెడుతుంది.నిత్యం ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ అందరి దృష్టిలో పడుతుంది.అప్పుడప్పుడు బాగా ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక స్టోరీ పంచుకుంది.

అందులో క్యారెట్ తోటలో తను క్యారెట్లు ( Carrots ) తీస్తూ కనిపించింది.ఇక వాటిని అమ్మే వ్యక్తిలాగా ప్రవర్తించింది.

అయితే అవి ఆమె దొంగతనం చేసినట్లు అనిపించింది.దీంతో ఆ వీడియో చూసి నెటిజన్స్ నీ దగ్గర దొంగతనం చేసే అలవాటు కూడా ఉందా అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube