ఇలాంటి వారి తో వాదన చేయడం అస్సలు మంచిది కాదా..!

చాలామంది వ్యక్తులు ఏవో ముఖ్యమైన మాటలు మాట్లాడుకుంటూనే వాదనలకు దిగుతూ ఉంటారు.ఇలాంటి వాదనలలో అప్పుడప్పుడు గొడవలకు దారి తీస్తూ ఉంటాయి.

అందుకోసమే ఆచార చాణిక్యుడు కొంతమందితో వాదనలకు అస్సలు దిగకూడదని చెబుతూ ఉంటారు. ఆచార చాణిక్య ( Achara Chanikya )ఎప్పుడు ఎన్నో మంచి విషయాలను చెప్పారు.

వీటిని కనుక మన జీవితంలో కచ్చితంగా ఆచరిస్తే జీవితాంతం ఆనందంగా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.అంతేకాకుండా జీవితంలో మన గమ్యాన్ని చేరుకోవడానికి కూడా వీలవుతుంది.

ఆచార్య చాణక్య ఈ వ్యక్తులతో దూరంగా ఉండమని వీళ్ళతో వాదన అస్సలు వద్దని చెబుతున్నారు.

Arguing With Such People Is Not Good At All , Achara Chanikya, Teacher, Never Wi
Advertisement
Arguing With Such People Is Not Good At All , Achara Chanikya, Teacher, Never Wi

మరి ఎటువంటి వ్యక్తులతో మనం వాదనకి దూరంగా ఉండాలో అనే ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఈ విషయంలో ఈ వ్యక్తులతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.మనకు చదువు చెప్పిన గురువుగారితో( teacher ) అసలు ఎప్పుడూ వాదనకు దిగకూడదు.

గురువుగారికి ఈ విషయంలో ఎప్పుడూ దూరంగా ఉండడమే మంచిది.అజ్ఞానాన్ని తొలగించేసి విజ్ఞానాన్ని ఇచ్చే గురువుకి మనం ఎప్పుడూ గౌరవం తప్ప ఇవ్వాలే తప్ప ఆయనతో ఎప్పుడూ వాదించకూడదు.

Arguing With Such People Is Not Good At All , Achara Chanikya, Teacher, Never Wi

ఇంకా చెప్పాలంటే మూర్ఖుడితో ఎప్పుడూ ( Never with a fool )వాదన పెట్టుకోవడం అంత మంచిది కాదు.ఎందుకంటే నిజం అబద్ధం తేడా తెలియకుండా మూర్ఖుడు అనవసరంగా వాదిస్తూ ఉంటాడు.ఇలాంటి వారితో వాదించడం కంటే వదిలేసి బయటకు వెళ్లిపోవడం మంచిది.

అప్పుడు అన్న కాస్త ప్రశాంతంగా ఉంటుంది.ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళతో కూడా వాదన పెట్టుకోవడం అంత మంచిది కాదు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

ఇలాంటి వారితో వాదనకి దిగితే మీకు వారికి కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.ఎందుకంటే ఇష్టపడే వ్యక్తుల మనసు బాధపడే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు