బొద్దింకలతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేస్తే పరార్ అంతే..!

ప్రతి ఇంట్లోనూ బొద్దింకల సమస్య ఉంటుంది.ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినా, బొద్దింకలు మాత్రం ఏదో విధంగా ప్రత్యక్షమవుతాయి.

 Are You Having Trouble With Cockroaches If You Do This, That S All ,cockroaches,-TeluguStop.com

ఇక డ్రైనేజీ పైపుల నుంచి బొద్దింకలు బాత్ రూమ్ లోకి వస్తుంటాయి.బొద్దింకలను చూస్తే కొంత మందికి చాలా భయం.కొంతమంది వాటిని చంపేస్తారు.మరికొంతమంది వాటిని బయటకు తరిమేస్తారు.

అయితే ఎంత ప్రయత్నించినా బొద్దింకల బెడద మాత్రం తగ్గదు.బొద్దింకలను నిర్మూలించడానికి మార్కెట్లో అనేక పెస్ట్ కంట్రోల్ సొల్యూషన్స్ అందుబాటులో ఉన్నాయి.

అయితే ఇవి అలర్జీలకు, ఇన్ఫెక్షన్లకు కారమవుతుంటాయి.అందుకే సహజసిద్ధ పద్దతుత్లో బొద్దింకలను ఎలా తరమికొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బిర్యానీ ఆకులు(Bay Leaves)

:

బిర్యానీలో వేసే ఆకులతో బొద్దింకలను ఈజీగా తరిమికొట్టవచ్చు.వంటగదిలో లేదా బొద్దింకలు ఎక్కువ తిరిగే ప్రాంతాల్లో బే ఆకులను పౌడర్ చేసి చల్లాలి.

దాంతో ఈ ఆకుల వాసనకు బొద్దింకలు పారిపోతాయి.

Telugu Bay, Boric Powder, Cockroaches, Tips, Latest-Latest News - Telugu

లవంగాలు(Cloves)

:
బొద్దింకల నివారణకు లవంగాలు కూడా బాగా ఉపయోగపడతాయి.లవంగాలను కిచెన్ లోని మూలలు, అలమరాలు, షెల్ఫులలో ఉంచాలి.దీని వాసన బొద్దింకలకు పడదు.

అందుకే లవంగాలను వారానికోసారి మారుస్తూ ఉండాలి.ఇలా చేస్తుంటే బొద్దింకలు కనపడవు.

Telugu Bay, Boric Powder, Cockroaches, Tips, Latest-Latest News - Telugu

బోరిక్ పౌడర్

:
బొద్దింకలను తరిమికొట్టేందు బోరిక్ పౌడర్ కూడా బాగా ఉపయోగపడుతుంది.దీనిని పంచదారతో సమాన మోతాదులో కలిపి బొద్దింకలు తిరిగే ప్రాంతాల్లో చల్లాలి.దీని వల్ల బొద్దింకలు కనిపించకుండా పోతాయి.దీంతోపాటు బొద్దింకల నివారణకు వేప నూనె, వేప ఆకులను వాడొచ్చు.వేప నూనె లేదా వేప ఆకుల పొడిని వంటగదిలో చల్లాలి.ముఖ్యంగా రాత్రి సమయంలో తడిగా ఉండే ప్రదేశంలో చల్లితే బొద్దింకలు పరార్ అవుతాయి.

అలాగే బొద్దింకలను తరిమికొట్టేందుకు వెల్లుల్లి కూడా బాగా యూజ్ అవుతుంది.వెల్లుల్లిని మెత్గా దంచి నీళ్లలో కలిపి బొద్దింకలు వచ్చే ప్రదేశాల్లో ఉంచితే చాలు బొద్దింకలు రావు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube