ముఖ్యంగా చెప్పాలంటే సపోటా పండు ( Sapota fruit )చలికాలంలో లభిస్తుంది.ఇది ఎంతో రుచిగా ఉంటుంది.
ఈ సపోటా పండులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయని దాదాపు చాలా మందికి తెలుసు.ఈ పండులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలతో పాటు ఐరన్, కాపర్, పొటాషియం, ఫైబర్ లాంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇంకా చెప్పాలంటే మలబద్దక సమస్యతో( Constipation problem ) బాధపడుతున్న వారు ప్రతి రోజు సపోటా పండు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.ఇంకా సపోటా పండు వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే సపోటా పండు తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ పండ్లు తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి.అలాగే ఈ పండు తినడం వల్ల రోగ నిరోధక శక్తి( Immunity ) పెరిగి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందవచ్చు.ఇంకా చెప్పాలంటే ఈ పండును తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి వెంటనే లభిస్తుంది.
అలాగే రాత్రి పూట నిద్ర సమస్యతో బాధపడే వారు ఈ పండు తినడం వల్ల మంచి నిద్ర పడుతుంది.ఇంకా చెప్పాలంటే కడుపుతో ఉన్న మహిళలు, పాలిచ్చే తల్లులు కూడా వీటిని తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.

అలాగే నరాల ఒత్తిడిని, బలహీనతను తగ్గించడంలో సపోటా పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి.అలాగే సపోటా పండ్లు తినడం వల్ల మూత్ర పిండాలలో రాళ్ల సమస్య( Urinary stones problem ) దూరమవుతుంది.ఇంకా చెప్పాలంటే అధిక బరువు( Overweight ) తగ్గడంలో, జుట్టు రాలడాన్ని తగ్గించుకోవాలనుకునే వారు సపోటా పండ్లు తినవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే శరీరంలో వచ్చే ఇన్ ప్లామేషన్ తగ్గించడంలో సపోటా పండు ఎంతగానో ఉపయోగపడుతుంది.
అలాగే సపోటా పండును క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు( Health problems ) దూరం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.







