టైర్ టు హీరోల్లో స్టార్ హీరోలు అయ్యేది వీళ్లేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆరుగురు హీరోలు మాత్రమే టాప్ హీరోలుగా వెలుగొందుతున్నారు.ఇక మిగిలిన హీరోలందరూ కూడా టైర్ టు హీరోలుగా కొనసాగుతున్నారు.

 Are They The Star Heroes Of Tier Two Heroes Details, Tier Two Heroes, Tollywood-TeluguStop.com

ఇక అందులో నాని, ( Nani ) విజయ్ దేవరకొండ,( Vijay Devarakonda ) నాగచైతన్య, నితిన్, వరుణ్ తేజ్, సాయి ధరంతేజ్, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జా లాంటి హీరోలు కొనసాగుతున్నారు.అయితే వీళ్ళలో మంచి టాలెంటెడ్ హీరోలు ఉన్నారు.

Telugu Naga Chaitanya, Nani, Nithin, Sai Dharamtej, Teja Sajja, Tier Heroes, Tol

వీళ్ళందరికీ టాప్ హీరోలుగా ఎదిగే కెపాసిటీ ఉన్నప్పటికీ వాళ్లకు వాళ్లే క్వాలిటీ లేని కథలను ఎంచుకొని సినిమాలను సక్సెస్ చేయలేక డీలాపడుతున్నారు.ఇక వరుసగా సక్సెస్ లను కొట్టినట్లైతే వీళ్ళు కూడా స్టార్ హీరోల రేంజ్ కు వెళ్ళిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక టైర్ 2 హీరోల లిస్టులో చాలామంది ఉన్నప్పటికీ సరైన ప్రణాళికను రూపొందించుకుంటే మాత్రం స్టార్ హీరోల రేస్ లోకి వెళ్లి పోతారు.ఇక ముఖ్యంగా నాని, నితిన్,( Nithin ) విజయ్ దేవరకొండ, నాగచైతన్య( Naga Chaitanya ) లాంటి హీరోలకు మిగతా హీరోలతో పోల్చుకుంటే కొంచెం మార్కెట్ ఎక్కువగా ఉంది.

 Are They The Star Heroes Of Tier Two Heroes Details, Tier Two Heroes, Tollywood-TeluguStop.com

కాబట్టి వీళ్ళు టాప్ హీరోలకి, యంగ్ హీరోలకి మధ్యలో ఉన్నారు.కాబట్టి కొంచెం వరుసగా ఒక మూడు సక్సెస్ లు కొట్టినట్టైతే వీళ్ళు ఆల్మోస్ట్ టాప్ హీరో రేంజ్ లోకి వెళ్ళిపోతారు.

Telugu Naga Chaitanya, Nani, Nithin, Sai Dharamtej, Teja Sajja, Tier Heroes, Tol

చూడాలి మరి వీళ్ళు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు అనేది… అలాగే వీళ్ళలో ఎంతమంది టాప్ హీరోలుగా ఎదుగుతారు అనేది… ఇక సీనియర్ హీరోలు, టాప్ హీరోలను మినహాయిస్తే ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలు( Young Heroes ) అందరూ వీళ్లే కాబట్టి వీళ్ళ మధ్య మంచి పోటీ అయితే నడుస్తుంది.ఇక నెక్స్ట్ జనరేషన్ ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా వీళ్ళ మీదే ఉండడంతో వీళ్ళ మధ్య చాలా విపరీతమైన పోటీ అయితే నడుస్తుంది.అలాగే ఏ రోజు ఏ హీరో టాప్ పొజిషన్ లో ఉంటాడో ఎవరు చెప్పలేకపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube