తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే గురు శిష్యులుగా పేరు పొందిన రాఘవేంద్ర రావు ,రాజమౌళి( Raghavendra Rao, Rajamouli ) సాదించిన ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.ఈయన ఎన్టీఆర్ ను హీరోగా పెట్టి చేసిన అడవి రాముడు సినిమా( Adivi Ramudu movie ) ఇండస్ట్రీ హిట్టుకోట్టడమే కాకుండా భారీ వసూలను రాబట్టింది.ఇక అలాగే చిరంజీవితో చేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి, ఘరానా మొగుడు లాంటి సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్ సాధించడంతో రాఘవేందర్రావు చేసిన అన్ని సినిమాలు అప్పట్లో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.అలాగే డైరెక్టర్ గా ఆయన భారీ ఎత్తున మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో రాజమౌళి హవా నడుస్తుంది.ఈయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ను అందుకుంటున్నాయి.ఇక అలాగే ఈయన చేసిన సినిమాల్లో మగధీర, బాహుబలి, బాహుబలి 2 ( Magadheera, Baahubali, Baahubali 2 )సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి.మూడు సినిమాలతో ఆయన భారీ రికార్డులను కూడా కొల్లగొట్టాడు.
ఇక పాన్ ఇండియా రేంజ్ లో కూడా సూపర్ సక్సెస్ లని అందుకున్నాడు.ఇక ఇప్పుడు రాబోయే మహేష్ బాబు సినిమాతో పాన్ వరల్డ్ లో మరోసారి తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను తుడిచి పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక మొత్తానికైతే ఇండియాలో కొత్త రికార్డులను క్రియేట్ చేసి హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక మొత్తానికైతే ఈయన చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించడమే లక్ష్యం గా ముందుకు దూసుకేళ్తున్నాడు.