ఇండియా లో రాజమౌళిని బీట్ చేసే డైరెక్టర్స్ వీళ్లేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా మొదలుపెట్టిన రాజమౌళి( Rajamouli ) ప్రస్థానం ప్రస్తుతం పాన్ వరల్డ్ లో సినిమా చేసేంతవరకు సాగింది.ఇక ఇలాంటి ఒక ఎదుగుదలను చూస్తుంటే తెలుగు వాళ్ళమైన మనందరం గర్వపడాలి ఎందుకంటే ఎక్కడో మొదలైన ప్రస్థానం ప్రస్తుతం ప్రపంచంలోనే తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ పటం మీద నిలిపే స్థాయి దాకా తీసుకెళ్లాడు అంటే ఆయన నిజంగా గొప్ప వ్యక్తి అనే చెప్పాలి.

 Are These The Directors Who Beat Rajamouli In India Details, Rajamouli, Director-TeluguStop.com

ఇప్పుడు మహేష్ బాబుతో( Mahesh Babu ) చేయబోతున్న సినిమా కోసం భారీగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ఈ సినిమాతో పాన్ వరల్డ్ లో తనను తాను స్టార్ డైరెక్టర్ గా రీప్రజెంట్ చేసుకొని ఆస్కార్ అవార్డులను కూడా గెలుచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇండియాలో ఈయన్ని బీట్ చేసే దర్శకుడు ఎవరు అనే దానిమీద సోషల్ మీడియాలో అయితే ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది.ఇక దానికి సంబంధించిన కొన్ని ఆన్సర్లు కూడా వస్తున్నాయి.

ఈ సినిమాలను బీట్ చేసే దమ్మున్న దర్శకులు ప్రస్తుతం ఇండియాలో అయితే లేరు.

ఒకవేళ ఉన్నా కూడా అది సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) లేదంటే ప్రశాంత్ నీల్( Prasanth Neel ) మాత్రమే ఆయన సినిమాలని బీట్ చేస్తూ ఒక యాక్షన్ సినిమాలు తీయగలిగెంత దమ్మున్న డైరెక్టర్లు వీళ్లే అని కొంతమంది సమాధానం చెబుతున్నారు.ఇక మొత్తానికైతే రాజమౌళిని బీట్ చేసే దర్శకుడు ఎవరు లేరని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక రాజమౌళి మహేష్ తో చేసే సినిమాలో మిగితా నటీనటులు ఎవరు అనేది ఫైనలైజ్ కాలేదు.

కానీ ఇక తొందర్లోనే వాళ్ళను తీసుకొని ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు…ఇక మొత్తానికైతే రాజమౌళి ఈ సినిమా మీద భారీ ఎఫర్ట్ పెట్టినట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube