శీతాకాలంలో ఖర్జూరం లడ్డు తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..

శీతాకాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఖర్జూరం తీసుకోవడం ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే ఖర్జూరాల ప్రభావం వల్ల శరీరం వేడిగా ఉంటుంది.

ఇది శరీరానికి లోపల నుండి వేడిని పెంచుతుంది.అయితే మీరు ఎప్పుడైనా ఖర్జూరం లడ్డూలు తిన్నారా.

శీతాకాలంలో ఖర్జూరం లడ్డులు తీసుకోవడం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.చలికాలంలో ఖర్జూర లడ్డు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు.

ఎందుకంటే ఖర్జూరం లడ్డులో పొటాషియం, ప్రోటీన్లు మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, విటమిన్ b6, విటమిన్ ఏ, మరియు విటమిన్ కె లాంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.ఇవే కాకుండా చాలా రకాల వ్యాధుల నుండి కూడా ఈ ఖర్జూరం లడ్డు రక్షిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

కాబట్టి చలికాలంలో ఖర్జూరం నటులు తీసి తింటే ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం చలికాలంలో ఖర్జూరం అడ్డులు తినడం వల్ల ఎన్నో రకాల ఉన్నాయి లాభాలు ఉన్నాయి అయితే చలికాలంలో ఖర్జూరా లడ్డును తీసుకోవడం వల్ల మన శరీరంలోని ఎముకలకు ఎంతో మేలు జరుగుతుంది ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి.ఇవి ఎముకలను దృఢంగా చేసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి ఇంకా చెప్పాలంటే ఎంగలకు సంబంధించిన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి.

ఇంకా చెప్పాలంటే శీతాకాలంలో ఖర్జూరం లడ్డులు తినడం వల్ల రోగ నిరోధక శక్తి బలపడే అవకాశం ఉంది.ఎందుకంటే ఖర్జూరం లడ్డులో ఉండే విటమిన్ ఏ మరియు జింక్ ఉండడంవల్ల రోగ నిరోధక శక్తి పెరగడానికి ఇవి ఉపయోగపడతాయి.అంతేకాకుండా వైరస్లు మరియు బ్యాక్టీరియా నుండి కూడా రక్షిస్తాయి.

ఇంకా చెప్పాలంటే ఈ లడ్డును తినడం వల్ల బలహీనత, అలసట కూడా తగ్గిపోతుంది.ఎందుకంటే ఖర్జురం లడ్డులో ప్రోటీన్ మరియు ఐరన్ వంటి మూలకాలు ఎక్కువగా ఉంటాయి.

శీతాకాలంలో ఖర్జూరం లడ్డు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.ఈ లడ్డు తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్య కూడా తగ్గుతుంది.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

ఇంకా చెప్పాలంటే బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజు ఒక లడ్డు తినడం ఎంతో మంచిది.

Advertisement

తాజా వార్తలు