పెళ్ళికి ముందు నా భర్తకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయని తెలియదు

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ అర్చన గురించి తెలియని వారంటూ ఉండరు.ఆమె అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.

అయితే తెలుగు అమ్మాయి అయిన అర్చన శెట్టి, ప్రభుదేవా తపన సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి తెరంగ్రేటం చేసింది.ఈ సినిమా తరువాత అల్లరి నరేష్ నటించిన నేను సినిమాలో నటించింది.

ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి పేరు, గుర్తింపు వచ్చింది.అయితే ఆ సినిమా ఫ్లాప్ అయినా అర్చన చేసిన పాత్రకు మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.

ఈ సినిమా తరువాత అర్చన హీరోయిన్ గా సక్సెస్ అందుకోలేకపోయింది.ఇక కేవలం తనకు నచ్చిన పాత్రల్లో నటిస్తూ వచ్చింది.

Advertisement

అయితే నటిగా చాలా సినిమాలు చేసినా అవి ఏవి ఈ అమ్మడుకు సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.మాటీవీలో ప్రసారమైన బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మొదటి సీజన్ లోనే తలుక్కున మెరిసిన అర్చన, పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగానే ఉంది.

అయితే అర్చన గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిన సంగతే.

ఇక ప్రముఖ హెల్త్ కేర్ కంపెనీ చైర్మన్ గా ఉన్న జగదీష్ భక్తవత్సలంను వివాహం చేసుకుంది అర్చన.ఇక ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్చన తన భర్త గురించి కొన్ని విషయాలు వెల్లడించారు.అయితే పెళ్లి తర్వాత ఆయన హ్యాబిట్స్ చూసి నేను చాలా ఆశ్చర్య పోయానని ఆమె చెప్పుకొచ్చారు.

ఇక ఎప్పుడు చూసినా నా భర్త సెల్ ఫోన్ లో పేకాట ఆడుతూ ఉంటాడు ,ఈ విషయంలో నాకు చాలా సార్లు కోపం వస్తుందని తెలిపింది.అంతేకాదు.బాత్ రూం లోకి వెళ్ళాడు అంటే అసలు బయటకు రాడని వెల్లడించింది.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
సినిమా సినిమాకి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతున్న డైరెక్టర్స్ వీరే!

అయితే నిజంగా పెళ్లికి ముందు ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నాయని తెలియదని వాపోయింది.ఇక కొన్నిసార్లు చాలా చిరాకు వస్తుంటుంది అంటూ అర్చన సరదాగా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు