'అరవింద సమేత' లో పెన్ పవర్ చూపించిన త్రివిక్రమ్..! టాప్ 10 డైలాగ్స్ ఇవే.!

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా చూసేందుకు అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.ఎన్టీఆర్‌ కూడా త్రివిక్రమ్‌ కలిసి వర్క్‌ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేశాడు.

 Aravinda Sametha Movie Top Ten Dialogues-TeluguStop.com

ఇటీవల మాస్‌ ఫార్ములాను పక్కన పెట్టి వరుస విజయాలు సాధిస్తున్న తారక్‌, ఫైనల్‌గా తాను అనుకున్నట్టుగా త్రివిక్రమ్‌తో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేశాడు.అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్‌ తరువాత కూడా మాటల మాంత్రికుడిని నమ్మి అవకాశం ఇచ్చాడు.

దీంతో ఈ సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది.అనుకున్నట్టుగానే ఈ సినిమా విడుదలై ప్రశంసలు అందుకుంది.

తారక్ నటన ఒక ఎత్తు అయితే…త్రివిక్రమ్ గారు రాసిన డైలాగ్స్ మరో ఎత్తు.ఈ సినిమాలోని టాప్ డైలాగ్స్ ఒక లుక్ వేసుకుందాం రండి.

1.జీవితంలో ఎప్పుడైనా సాగిపోవాలి.ఎక్కడా ఆగిపోకూడదు

2.వినే టైము.చెప్పే మనిషి వల్ల.విషయం విలువే మారిపోతుంది.

3.ఆన్సర్ లేని క్వశ్చన్ ఉండొచ్చేమో కాని నీ మీద ప్రేమ లేకుండా ఉండలేను

4.నన్ను నమ్మిన వాళ్లకి నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తోడు ఉంటూనే ఉంటాను.

5.విలన్ తో ఎన్.టి.ఆర్ చెప్పే డైలాగ్.నీ పేరు విలువ నీకేం తెలుసురా.

మీ అమ్మానాన్న గుర్తుంటే తెలుస్తుంది.

6.మీరు ఏం చేస్తుంటారు.మొన్నటిదాకా మొక్కలను కాపాడాను.ఇప్పుడు ఇంకోటేదైనా ప్లాన్ చేయాలి.

7.ఆనందం ఎప్పుడైనా అరుదుగానే దొరుకుతుందండి.అందుకే మనం ఎప్పుడూ దుఖిస్తూ సుఖిస్తూ జీవిస్తూ ఉండాలి.

8.గంటల్లో సంపాదించే వాడికి ఎప్పుడూ నెల జీతం తీసుకునేవాడు తోడుగా ఉన్నప్పుడే ఆ సంస్థ బలంగా ఉంటుంది.

9.సుఖం అన్నం రూపంలో వస్తే ఎవడూ తీసుకోడు, కాని అదే అన్నం బిర్యాని రూపంలో వస్తే ఎవడైనా తీసుకుంటాడు.

10.ఆలోచించే వాడికంటే ఆలోచింపచేసే వాడే గొప్పోడు

11.మీ తాత కత్తి పట్టినాడు అంటే అది అవసరం.అదే కత్తి మీ నాయన ఎత్తినాడు అంటే అది వారసత్వం.

అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం.ఆ కత్తి నీ బిడ్డ నాటికి లోపమవుతుందా.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube