NCP అధినేత శరద్ పవార్ ను కలిసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కలిశారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా( special status ) అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తాలని వినతిపత్రం ఇచ్చిన షర్మిలా రెడ్డి( Sharmila Reddy )షర్మిలా రెడ్డి తో పాటు శరద్ పవార్( Sharad Pawa ) ను కలిసిన కేవీపీ,రఘువీరా ,జేడి శీలం,గిడుగు,తులసిరెడ్డి,,మస్తాన్ వలీ, సుంకర పద్మశ్రీ
తాజా వార్తలు