కడప జిల్లా, ఇడుపుల పాయ: ఇడుపుల పాయ ఎస్టేట్ లో YSR ఘాట్ వద్ద నివాళులు అర్పించిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.
షర్మిలా రెడ్డితో పాటు ఘాట్ వద్ద నివాళులు అర్పించిన వైఎస్ సునీతా రెడ్డి.
ఇడుపుల పాయ నుంచి కడప జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి బయలు దేరిన షర్మిలా రెడ్డి.