AP పదవ తరగతి ఫలితాలను విడుదల చేసిన అధికారులు…

AP పదవ తరగతి ఫలితాలను విడుదల చేసిన అధికారులు.పదవ తరగతి ఫలితాలలో 86.69% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు.అత్యధిక ఉత్తీర్ణతతో పై చేయి సాధించిన బాలికలు.3743 కేంద్రాలలో 6.16 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 5,34,574 విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు.

 Ap Tenth Class Results Released-TeluguStop.com

2803 పాఠశాలలలో 100% ఉత్తీర్ణత.17 పాఠశాలల్లో సున్నా ఉత్తీర్ణత నమోదు అయింది.పదవ తరగతి ఫలితాలలో రాష్ట్రంలో మన్యం జిల్లా అగ్రస్థానంలో కర్నూలు జిల్లా 62.47శాతంతో ఆఖరి స్థానంలో నిలవడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube