అమరావి ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.ఆర్ -5 జోన్ లో 47 వేల 17 ఇళ్ల నిర్మాణం కోసం ప్రపోజల్స్ పంపింది.
జోన్ లో 51 వేల 392 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.సీఆర్డీఏ పరిధిలో షీర్ వాల్ టెక్నాలజీతో ఇళ్లు కట్టాలని సర్కార్ యోచిస్తోంది.







