YS Sharmila : ఢిల్లీలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధర్నా..!

ఏపీకి ప్రత్యేక హోదా( AP Special statu ) కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది.ఈ మేరకు పీసీసీ చీఫ్ షర్మిల( PCC chief Sharmila ) ఢిల్లీలో ధర్నాకు దిగనున్నారు.

 Ap Pcc President Sharmila Dharna In Delhi-TeluguStop.com

ప్రత్యేక హోదా అంశంతో పాటు విభజన చట్టంలోని అమలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ షర్మిల నిరసన కార్యక్రమం చేపట్టనునున్నారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో( Delhi )ని ఏపీ భవన్ లో పార్టీ నేతలతో కలిసి ధర్నా చేయనున్నారు.కాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న షర్మిల జాతీయ నాయకులతో సమావేశం అవుతున్నారు.ఇప్పటికే శరద్ పవార్( Sharad Pawar ) తో భేటీ అయిన షర్మిల కాసేపట్లో సీతారాం ఏచూరిని కలవనున్నారు.

సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో షర్మిల సమావేశం కానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube