వైయస్ షర్మిల బస్సు యాత్ర

వైఎస్ షర్మిల కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.నియోజకవర్గం లోని ఏడు మండలాల మీదుగా సాగే ఈ యాత్రను కాశినాయన మండలం అనగాంపల్లి నుంచి ప్రారంభించారు.

 Ap Pcc Chief Ys Sharmila Bus Yatra Stared, Ap Pcc Chief Ys Sharmila, Ys Sharmila-TeluguStop.com

షర్మిల తో పాటు వైయస్ సునీత కూడా ప్రచారంలో పాల్గొన్నారు.బాబాయ్ ని చంపిన హంతకులకు ఓటు వేస్తారు న్యాయం కోసం పోరాడుతున్న తనకు ఓటేస్తారు ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కడప జిల్లాలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదన్నారు.స్టీల్ ప్లాంటు ఊసే లేదని ప్రత్యేక హోదాను తీసుకురావడంలో జగన్ విఫలమయ్యారన్నారు.తన తండ్రి ఆశయాల కోసం బాబాయి చివరి కోరిక మేరకు తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube