నాగ చైతన్య చేసిన ఈ సినిమా ఫ్లాప్ వెనక కారణం ఇదే...

అక్కినేని మూడోవతరం నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య చేసిన మొదటి సినిమా అంతగా సక్సెస్ సాధించలేదు.అయినప్పటికీ తను చేసిన రెండో సినిమా అయిన ‘ఏమయ చేసావే‘ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు.

 This Is The Reason Behind Naga Chaitanya's Film Flop , Naga Chaitanya, Venkat Pr-TeluguStop.com

ఇక అప్పటినుంచి ఆయన వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో నాగచైతన్యకు ఒకటి రెండు సక్సెస్ లు వచ్చాయి తప్ప మిగిలిన అన్ని సినిమాలు కూడా భారీ డిజాస్టర్లు గా మిగిలాయి.

ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకులతో పాటు అక్కినేని అభిమానులకు తీవ్రమైన ఆసక్తి అయితే నెలకొంది.ఇక ప్రస్తుతం అయిన చందు మొండేటి డైరెక్షన్ లో తండేల్ సినిమా( Thandel ) చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోడానికి రెడీ అవుతున్నాడు.ఇక నాగ చైతన్య గత చిత్రం అయిన కస్టడీ సినిమా( Custody ) ఫ్లాప్ వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి.

 This Is The Reason Behind Naga Chaitanya's Film Flop , Naga Chaitanya, Venkat Pr-TeluguStop.com

అయితే వెంకట్ ప్రభు డైరెక్షన్ లో చేసిన ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో స్టైలిష్ గా తెరకెక్కినప్పటికి ఈ సినిమాని వెంకట్ ప్రభు( Venkat Prabhu ) డ్రైవ్ చేసిన విధానం అంత ఎంగేజింగ్ గా లేదు.

ఇక దానికి తోడుగా కొన్ని సీన్లు రొటీన్ గా మిగతా సినిమాల్లో ఉన్నట్టుగానే ఉండడం.ఈ సినిమాలో నాగార్జున చరిష్మా ఏ మాత్రం కనిపించకపోవడంతో ఈ సినిమాని ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు.దానివల్ల ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకోవాలనే ఊపులో నాగచైతన్య ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమా తో పాటు గా ఆయన నందిని రెడ్డి డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube