వందే భారత్ రైలు ప్రయాణం అద్భుత అనుభూతినిచ్చిందని AP మంత్రి రోజా అన్నారు.‘గుంటూరు నుంచి తిరుపతికి రైలులో ప్రయాణించా.జర్నీ చాలా బాగుంది.వందేభారత్ రైళ్లను మన దేశంలో ప్రవేశపెట్టడం గర్వకారణం.
ఇందుకు కారణమైన ప్రధాని మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కి ధన్యవాదాలు’ అని మంత్రి రోజా తెలిపారు.జర్నీలో తోటి ప్రయాణికులతో దిగిన సెల్ఫీలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.