వెలంపల్లి శ్రీనివాస రావు కుమార్తె వివాహ వేడుకలకు హాజరైన సీఎం వైఎస్‌ జగన్‌

విజయవాడ వెస్ట్‌ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస రావు కుమార్తె వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైఎస్‌ జగన్‌ మంగళగిరి సీకే కన్వెన్షన్స్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు సాయి అశ్విత, చక్రవర్తిలను ఆశీర్వదించిన సీఎం వైఎస్‌ జగన్‌.

 Ap Cm Ys Jagan Attends Vellampalli Srinivas Daughter Marriage,ap Cm Ys Jagan,vel-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube