అంత పెద్ద హీరోకి లిప్ కిస్ పెట్టను పొమ్మన్న అనుష్క

ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర తన ఫార్మ్ ని ప్రదర్శిస్తున్న సల్లూ భాయ్ ప్రస్తుతం ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.

తన కొత్త సినిమా సుల్తాన్ రికార్డుల మీద రికార్డులు కొడుతూ ఉంటే ఇప్పుడు ఈ సినిమా కలక్షన్ లు చూస్తే తనే నమ్మలేకపోతున్నాడు సల్మాన్ ఖాన్.

పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టు ఉంది సల్మాన్ , అనుష్కల పాత్రం.అప్పుడే రెండొందల కోట్ల షేర్ కలక్షన్ లు లాగేసిన ఈ సినిమా ఇప్పుడు మూడొందల కోట్ల క్లబ్ లో చేరడం పెద్ద వింతేమీ కాదు అంటున్నారు నిపుణులు.

అనుష్క , సల్మాన్ ఖాన్ ల మధ్యన జరిగిన ఎమోషనల్ సన్నివేశాలు అన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి అంటున్నారు.నిజానికి ఈ సన్నివేశాలలో మరింత రంజుగా ఒక లిప్ కిస్ పెట్టాలి అని కోరారట అనుష్క ని కానీ అనుష్క ఎత్తి పరిస్థితుల్లో ఒప్పుకొంది అందట.

భావోద్వేగాల్ని మరింత పండించేందుకు ముద్దు సీన్లు పెట్టే అవకాశం ఉన్నప్పటికీ.అనుష్కశర్మ నో చెప్పటంతో అలాంటివేమీ లేకుండా బండిని లాగించేశారని చెబుతున్నారు.

Advertisement

అంతేకాదు.సల్మాన్.

అనుష్కల మధ్యన వచ్చే రొమాంటిక్ సీన్ల విషయంలోనూ అనుష్క చాలా జాగ్రత్తగా ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.కోహ్లీతో ప్రేమాయణంలో ఉన్న అనుష్క ఆచితూచి వ్యవహరించిందన్న మాట ఉంది.

దీనికి తగ్గట్లే సినిమాలోనూ ఎక్కడా ఇంటిమేటెడ్ సీన్లు లేకపోవటం గమనార్హం.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 
Advertisement

తాజా వార్తలు